చెప్పాలని ఉందిDINAKAR REDDY
చెప్పాలని ఉందిDINAKAR REDDY


చెప్పాలని ఉంది
నాకు కావాల్సింది ఆకర్షణ కాదని
మన ఎదుగుదల అని
నన్ను నేను కోల్పోతే అర్థం లేదని
చిరునవ్వుకు వెల కట్టలేమని
కష్టమో నష్టమో
ఒక్కోసారి దూరమవడం మంచిదని
జరిగిన వాటికి కృతజ్ఞతలు చెప్పి
మళ్లీ జీవితం మొదలు పెట్టొచ్చు అని
చెప్పాలని ఉంది
గొంతు విప్పాలని ఉంది