Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jagjit singh

Tragedy

4  

jagjit singh

Tragedy

బొంగరం

బొంగరం

1 min
314

ఈ తాడు, బొంగరం ఆటలో నీవు తాడు నేను బొంగరం :- తిప్పేది నీవు తిరిగేది నేను :- 

తిరిగినంత సేపు నా అంత నేననుకుంటుంటే నీ పగలబడి నవ్వే నవ్వు నా రొదలో వినబడలేదు:- 

ఇదే మనిషి జీవితం. 

ఇక్కడ మనిషి పీకేదేం లేదు :- షోలన్నీ నీవే :- అన్ని హౌస్ ఫుల్ :- నాలాంటి ఎర్రోల్లతో :- ఈ బొంగరం బోరు కొడితే నీకు మరొకటి రెడీగా ఉంటుంది :-

రంగులు మారతాయేమొ, పొట్టి, పొడవు అవుతాయేమొ :- కాని బొంగరాలే అన్ని నీ ఎంటరటైన్మైంట్కే,కాని టైం నీదే. 

Rate this content
Log in

Similar telugu poem from Tragedy