STORYMIRROR

Challa Sri Gouri

Tragedy Inspirational Others

4  

Challa Sri Gouri

Tragedy Inspirational Others

భావాలు బతుకు త్రోవకు సూత్రాలు

భావాలు బతుకు త్రోవకు సూత్రాలు

1 min
255

మనసులో వెల్లివిరిచే ఆనందం

చెడు తలపులతో పోరాటం

తెలియని భయాందోళనలతో రణం

తీరికను ఇవ్వని జీవితం

రేపటికై ప్రతిక్షణం ఆరాటం

కలలు కళ్ళలైన ఆవేదన ఒక క్షణం

భావాల సమ్మేళనం

పరిస్థితుల ప్రభావాల సమాహారం

ప్రతి బాటలో ఎదురయ్యేను ఈ అనుభవాలు

భవితను భద్రపరిచేందుకు చూపెను బాటలు

అనుభవాలపై ఆర్భాటాల ముసుగు

అభ్యంతరాల తీర్పుల ఋజువు

అందుకే అంతుచిక్కని చదరంగం మన జీవితం


Rate this content
Log in

Similar telugu poem from Tragedy