మనసులోని బాధ
మనసులోని బాధ


మన చుట్టూ ఎంత మంది ఉన్నా.....
నా అన్న ఒక్క మనిషి లేకపోతే
ఆ జీవితం నరకం.....
మన సంతోషాన్ని అందరితో పంచుకోగలరు
కానీ మన బాధని నా అన్న మనిషి
తోటే పంచుకోగలరు.....
మన మనసు లో ఉన్న బారం దించుకొగలరు
వాళ్ళ నుంచే మనం ఓదార్పు నీ కోరుకో
కలుగుతాము
వాళ్ళ నుండి సాయాన్ని తీసుకో కలుగుతాము
అలాంటి వాళ్ళు మనకు ఉంటే మన
అంత అదృష్ట వంతులు లేరు అనిపిస్తుంది
కానీ అంత అదృష్టం లేని ఒంటరి జివిని
బ్రతికి ఉన్న జీవచ్చవాన్ని...
నడిరోడ్డుపై నలుగురితో ఉన్న
నా అన్న వాళ్ళు లేని ఒంటరి బాటసారి నీ.....
ప్రయాణం ముగిసే వరకు...ఒంటరి పోరాటం