STORYMIRROR

SRINIVAS GUDIMELLA

Tragedy

5.0  

SRINIVAS GUDIMELLA

Tragedy

అవిటితనం

అవిటితనం

1 min
24.2K

కళ్ళు కాళ్ళు లేని వారు కాదోయి అవిటివారు 

ప్రతినిత్యం స్థైర్యం తో ధైర్యం గా బ్రతుకుతారు 

మంచి బుద్ధి చిత్తశుద్ధి లేని వారె అవిటివారు 

చేతులు కాళ్ళు ఉన్నా చేతగానివాళ్ళు వీరు !!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy