భగవంతునికి భక్తుని విన్నపము
భగవంతునికి భక్తుని విన్నపము
పాపాలే ప్రతి క్షణం ఘోరాలే అనుక్షణం
తూర్పు పడమర ఉత్తరం దక్షిణం
దుష్ట శిక్షణం శిష్ట రక్షణం
చెయ్యి తక్షణం చెయ్యి తక్షణం !!
పాపాలే ప్రతి క్షణం ఘోరాలే అనుక్షణం
తూర్పు పడమర ఉత్తరం దక్షిణం
దుష్ట శిక్షణం శిష్ట రక్షణం
చెయ్యి తక్షణం చెయ్యి తక్షణం !!