STORYMIRROR

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Fantasy Inspirational

4  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Fantasy Inspirational

అత్యున్నత ప్రేమ

అత్యున్నత ప్రేమ

1 min
291

మనసులోని 

అంతర్లీన ఆవేశాలనీ 

అవ్యక్త భావనలనూ 

అస్పష్ట చిత్రాలనూ 

అలవోకగా గ్రహించి 

విక్షేపం పొందుతున్న 

జీవశక్తులకు 

సవ్య గమనం 

నిర్దేశించడమే 

అత్యున్నత ప్రేమ 


Rate this content
Log in

Similar telugu poem from Abstract