అత్తకుమీసముల్ మొలిచె
అత్తకుమీసముల్ మొలిచె
*సమస్యను పూరించండి*
అత్తకు మీసముల్ మొలిచె
అల్లుని చిత్తము నాట్యమాడగన్
ఉత్పలమాల
బిత్తరపోయియేడ్చెకనిపించగపుట్టినరోజుయింటిలో
కొత్తగబంధుకోటియటుగోలగసందడిచేయభీతితో
నత్తరినగ్రజాత్ముజునికైపులివేషమువేసెనట్లుమే
నత్తకు మీసముల్ మొలిచె
అల్లుని చిత్తము నాట్యమాడగన్