STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

అక్షరక్రమకవిత : కాళోజి యాది

అక్షరక్రమకవిత : కాళోజి యాది

1 min
235

తేది:08-09-2021:బుధవారం

🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈

అక్షరక్రమకవిత : కాళోజి యాది 

💎💎💎💎💎💎💎💎

కాళోజి గారి జయంతి తెలంగాణా గడ్డ చేసుకున్న పుణ్యఫలం  

గాధలను రచియించే చక్కని కావ్య రచనలుగా వచన కౌశలం 

జాతి జాగృతికి ఎనలేని కృషిని సల్పే తన ప్రణాళికా రంగం 

తార్కిక భావనల వ్యక్తపరిచే తెలంగాణా సాహిత్య కవనం 

దాపరికరం లేకుండా తెలంగాణా తెలుగు భాషకే ఎనలేని కీర్తి 

నాన్నగారి మరాఠీ భాషా ప్రావీణత చిరాయశస్సు రచనా కౌశలం 

పావనమాయె తన జన్మ ఈ తెలంగాణా గడ్డపైనే కాళోజికవనం 

బాధితులకు అండగా మార్గదర్శనమే ధ్యేయం కవన సూచనం 

మాతృభాష కన్నడ పట్టును కల్గి తెలంగాణా యాసకు అక్షరదారం 

యాదికి తెచ్చే తెలంగాణా గ్రామచిత్ర సదృశ్యం తెలంగాణా భాషాపిత 

రావాలి కలకాలం ఆయన స్మృతులు ఈ గడ్డ పై జనులకు భావోద్వేగం 

రచన : కవీశ్వర్ 

అంశం : వచన కవితా సౌరభం 

---------------------------------------------

🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

---------------------------------------------


Rate this content
Log in

Similar telugu poem from Action