SATYA PAVAN GANDHAM
Tragedy
అడ్డూఅదుపూ లేని అరాచకాలు ...
మృగంలా మారుతున్న మానవులు...
అంతరించిపోతున్న అమాయ"కు"లు...
కడతేరుతున్న కన్నవారి కలలు...
మూగబోయిన నోటి మాట!
జాలువారిన కన్నీటి గాథ!!
@నేటి సమాజం
"మేఘ తాళం - వ...
"దీపావళి" - క...
" శబరి యాత్ర ...
" ఆర్యన్!"
"పవన - కవనం !...
"నిరీక్షణ !"
" అక్షర నేస్త...
" నాన్న !"
"ద్వంద్వ ప్ర'...
"వేసవి సెలవుల...
కనులు మూసినా తెరచినా మరపురాదు కన్నీరు వరదలై పారినా కరిగిపోదు కనులు మూసినా తెరచినా మరపురాదు కన్నీరు వరదలై పారినా కరిగిపోదు
ప్రకృతేమో రైతన్నకు తోడులేని సమయంలో ప్రభుత్వాలు ముందుకొచ్చి చేయూత లందించు.. ప్రకృతేమో రైతన్నకు తోడులేని సమయంలో ప్రభుత్వాలు ముందుకొచ్చి చేయూత లందించు..
పంతులూ, ఓ బతకలెని బడి పంతులూ ఎమి చెప్పి నెర్పావు చదువులు ఎక్కడ కనపడవే ఆ విలువలు పంతులూ, ఓ బతకలెని బడి పంతులూ ఎమి చెప్పి నెర్పావు చదువులు ఎక్కడ కనపడవే ఆ వి...
సూర్యుడు ఆకాశంలో విజృంభిస్తున్నాడు ఉదయం నుండే నల్లాల్లోని నీళ్లు సూర్యుడు ఆకాశంలో విజృంభిస్తున్నాడు ఉదయం నుండే నల్లాల్లోని నీళ్లు
యుగయుగాలుగతిస్తున్నా... విజ్ఞానశాస్త్రంశోథిస్తూన్నా లెక్కకందని గ్రహగోళాలతో ఊహకందని యుగయుగాలుగతిస్తున్నా... విజ్ఞానశాస్త్రంశోథిస్తూన్నా లెక్కకందని గ్రహగోళాలతో...
నాగలి, కాడెద్దులు కుదువ పెట్టి నాగలి, కాడెద్దులు కుదువ పెట్టి
రక్కసి రాకాసుల రంపమంటి పళ్ళతోటి రక్తం చిందేట్టు మానవ మృగాలు రక్కేస్తుంటే రక్కసి రాకాసుల రంపమంటి పళ్ళతోటి రక్తం చిందేట్టు మానవ మృగాలు రక్కేస్తుంటే
శూన్యం లో చూస్తున్నా ఏదో ఆలోచిస్తున్నా శూన్యం లో చూస్తున్నా ఏదో ఆలోచిస్తున్నా
నీ కాళ్లపై నన్ను నిలబెట్టి నడిపించావు నీ భుజాలుపై నన్ను కూర్చోబెట్టి పరిగెత్తావు నీ కాళ్లపై నన్ను నిలబెట్టి నడిపించావు నీ భుజాలుపై నన్ను కూర్చోబెట్టి పరిగ...
ఏమున్నది ఏమున్నది ఏమున్నది తమ్ముడా ఏమున్నది ఏమున్నది ఏమున్నది తమ్ముడా
ఏమని చెప్పను ఎందుకు నువ్వు నాతో మాటాడవంటే ఏమని చెప్పను ఏమని చెప్పను ఎందుకు నువ్వు నాతో మాటాడవంటే ఏమని చెప్పను
జీవుల మూగ బాధ జీవుల మూగ బాధ
దేశమా ఇది నా దేశమా గురజాడ చెప్పిన ఓ దేశమా మా మనుషుల మొయ్యగలవ ఓ దేశమా దేశమా ఇది నా దేశమా గురజాడ చెప్పిన ఓ దేశమా మా మనుషుల మొయ్యగలవ ఓ దేశమా
ప్రేమ కవిత ప్రేమ కవిత
మనస్సు కలుక్కుమంది నే బాధపడితే చూడలేని వాడివి మనస్సు కలుక్కుమంది నే బాధపడితే చూడలేని వాడివి
పేగులు అరిచే ఆకలి కేకలు ఒకరివి బాగా తిని వచ్చే త్రేన్పులు ఒకరివి పేగులు అరిచే ఆకలి కేకలు ఒకరివి బాగా తిని వచ్చే త్రేన్పులు ఒకరివి
బహిరంగ సభలో మైకు ముందు నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి బహిరంగ సభలో మైకు ముందు నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి
డబ్బు-పేరు పోయినా నలుగురూ ఎగతాళి చేసినా డబ్బు-పేరు పోయినా నలుగురూ ఎగతాళి చేసినా
కరోనా కాటుకి నా కలం మూగబోయేది నా పుస్తకం లో పేజీలు శిథిలమయ్యేవి అలలు వీడిన సంద్రం కరోనా కాటుకి నా కలం మూగబోయేది నా పుస్తకం లో పేజీలు శిథిలమయ్యేవి అల...
మనుషులమధ్య మమతని పెంచి మానసిక దూరాల్ని తుంచి రెండు మనసుల్ని రంజింపచేసి మనుషులమధ్య మమతని పెంచి మానసిక దూరాల్ని తుంచి రెండు మనసుల్ని రంజింపచేసి