Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayanth Kumar Kaweeshwar

Action Inspirational Children

4.5  

Jayanth Kumar Kaweeshwar

Action Inspirational Children

08/04/2023 శనివారం :బాలసాహిత్యం :గేయం శీర్షిక: కాలానుగమనం

08/04/2023 శనివారం :బాలసాహిత్యం :గేయం శీర్షిక: కాలానుగమనం

1 min
354


08/04/2023 శనివారం

అంశం:బాలసాహిత్యం

ప్రక్రియ:గేయం

శీర్షిక: కాలానుగమనం 

ఎండలు ఎండలు ఎండలు

ఎండిన జలములు లేని వాగులు

నెఱ్ఱలు పోయిన పొలములు

ఇంకిన జలపు తెరుగుల ఏరులు 

ఎడా రి పంటలను వేసి చేపట్టు

తగిన లబ్ద్ధిని పొందు కర్షకులు

నీ శ్రమ ఆవిరైపోవు ఈ శకటము

భవితలో చిగురించు నీ ఆశలు 


వేచి ఉండుము తగిన తరుణము కోసం

మార్చివేయు హరిత తరువులు లోకం కోసం

భూతాపం, నీ తాపం తీర్చు ఈ వేసవి కాలం

భావి భద్రతను కలిగించును నీ ప్రయత్నం 

వ్యాఖ్య : " మనోల్లాసంకోసం తప్ప నివారణ చర్యలు చేపట్టు తక్షణమే."

పేరు; కవీశ్వర్

హైదరాబాద్ 

చరవాణి 9703673692

క్రమ సంఖ్య ౫౧౭

ఇది నా స్వీయ రచన. ఎవరి అనుసరణ కానీ అనుక రణ కానీ కాదు.


Rate this content
Log in

Similar telugu poem from Action