broken anjel Keerthi

Comedy Drama Tragedy


3  

broken anjel Keerthi

Comedy Drama Tragedy


కార్తీక దీపం topic 11

కార్తీక దీపం topic 11

2 mins 154 2 mins 154

పాపం వంటలక్క ఎప్పుడు ఏడుస్తూ కష్టాలని ఎదుర్కొని పోరాడడం ...మళ్ళీ చిక్కుల్లో పడటం...డాక్టర్ బాబు ఎప్పుడు దూరం పెట్టడం .... ఉమ్.....

కాబట్టి కనీసం మన కథలో అయినా కష్టాలు లేకుండా రాద్దాం....ఎం అంటారు...?


నన్ను వదిలేయ్..నన్ను నా బిడ్డ నీ ప్రశాంతం గా బ్రతకనియ్...


వంటలక్క ఏడుస్తూ ..సరే డాక్టర్ బాబు..కానీ ఒక్క రోజు విసుగుకోకుండా నన్ను సౌర్యా నీ హ్యాపీ గా చూసుకోండి..నాకు భర్త గా ఒక్క రోజు వుండండి.. మీకు కనిపించకుండా దూరం గా వెళ్ళిపోతాం...


నువ్వు ఒక్క దానివి వెళితే చాలు..రౌడీ తో నాకేం ఇబ్బంది లేదు...


సరే డాక్టర్ బాబు...రేపు పొద్దున 9 గంటల వరకు ఇంటికి వచ్చేయండి...ఎం చేయాలి రేపు చెప్తాను...


ఇంటికి పిలిచి ఇంటి పనులన్నీ చేసి..నాతో పాటు క్యారేజ్ లు ఇవ్వమని అంటుంద?చూద్దాం...


డాక్టర్ బాబు...ఇంటికి పిలిచి పనులు చేయిస్తా అనుకోకండి..చెప్పిన టైమ్ కి వస్తారు...


టైమ్ కి రాకపోవడం నా రక్తం లో నే లేదు...


రక్తాలు రాక్షసుల వరకు ఎందుకు లెండి..


టైమ్ కి వస్తే చాలు...


హా...సరే సరే..కానీ నాకు హిమ కి దూరం గా వెళ్లిపోవాలి...


మీరు బెట్ గెలిస్తే తప్పకుండా వెళ్ళిపోతాను...


డాక్టర్ బాబు అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతాడు...


నన్నే పంపిచెద్ధం అనుకుంటున్నావా డాక్టర్ బాబు...నా బిడ్డ నీ వదిలి ఎందుకు వెళ్ళాలి...నువ్వు బెట్ ఎలానో గెలవవు..నాతో ఒక రోజు నవ్వుతూ ఉండలేవు...అని మనసులో అనుకుంటూ నవ్వుతూ వెళ్ళిపోతుంది వంటలక్క . 


పిల్లలని స్కూల్ లో దించి ఇద్దరు మార్కెట్ కి వెళతారు.... హైదరాబాద్ బేగం బజార్ కి,చార్మినార్ కి,కోటి కి పట్టుకెళ్ళి తిప్పిందే తిప్పి ...వాళ్ళని బేరాలు అడి ఎం కొనకుండా వుంటుంది...డాక్టర్ బాబు కి 10 కి 20 కి బేరాలు ఆడుతున్న వంటలక్క నీ చూస్తూ ఉంటే పిచ్చి కోపం వస్తుంది...కానీ ఒక్క రోజు బరిస్తే చాలు అని ఓపికగా వుంటాడు...


ఇంటికి వెళ్తున్న టైమ్ లో బయట నుంచి పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్ లో పడింది చూపి...సినిమా కి వెళ్దాం అని అంటుంది....నేను నీతో రాను అంటాడు....మాట తప్పను అని అన్నారు...అని అంటుంది వంటలక్క. 


ఇద్దరు సినిమా కి వెళ్తారు...సినిమా చూస్తున్న డాక్టర్ బాబు నే చూస్తూ వుంటుంది...


సాయంత్రం సినిమా చూసి వెళ్తూ వుంటే...పాని పురి బండి కనిపిస్తుంది...డాక్టర్ బాబు అని చూపిస్తుంది 


రోడ్ల మీద ఎది పడితే అది అడ్డమయినది తింటే నన్ను వదిలి కాదు లోకం నే వదిలి పోతావు అని అంటాడు...


డాక్టర్ బాబు... మాటిచ్చావు....


కోపంగా కారు ఆపాడు....ఇద్దరు కార్ దిగుతారు... వంటలక్క పానీ పురి తింటుంది...


వాళ్ళు ఇంటికి వెళ్తారు.. సరే నేను వెళ్తాను అని అంటాడు. 


ఎక్కడికి హిమ నీ తీసుకొని ఇక్కడికే రండి..మీరు నాకు ఇచ్చిన టైమ్ ఇంకా అయిపోలేదు.,


సరే అని కోపంగా అంటాడు...


అదిగో మీరు కోపపడుతున్నరు...


కోపం లేదు ఎం లేదు అంటూ వెళ్తాడు...


పిల్లలు ఇద్దరినీ డాక్టర్ బాబు ఇంటికి తీసకువస్తడు.


వాళ్ళు ఫ్రెష్ అయ్యినా తరువాత... వంటలక్క ముగ్గురిని భోజనం కి పిలుస్తుంది.


హిమ డాక్టర్ బాబు నీ తినిపించమని అంటుంది..డాక్టర్ బాబు తినిపించడం చూసి సౌర్య అలనే చూస్తుంది...


అది చూసి డాక్టర్ బాబు... ఏమయింది రౌడీ అని అంటాడు...


ఎం లేదు డాక్టర్ బాబు అని కిందికి మొహం వేస్తుంది..


తను బాధ పడుతున్నా విషయం అర్ధం అవుతుంది..రౌడీ ఇటు చూడు అని తనకి కూడా తీనిపిస్తడు...తను చాల సంతోషిస్తుంది..


వాళ్ళ ముగ్గురు నీ అల చూసి వంటలక్క కంట్లో ఆనంద పాస్పలు వస్తాయి...


వాష్ బేసిన్ దగ్గర చెయ్యి కడుగుతూన్న డాక్టర్ బాబు దగ్గరికి వెళ్ళి...చూసారా మనం కలిసి వుంటే ఎంత ఆనందం గా వున్నామో అని అంటుంది...


తన చేతిలో ఉన్న టవల్ తీసుకొని ..నికు సంతోషం నాకు కాదు అని వెళ్ళబోతాడు...


ఇవాళ్ళ ఒక్క రోజు ఇక్కడే .....అని వంట

లక్క అనబోతుంది...


ముక్కు మీద కోపం వుండే డాక్టర్ బాబు ... వంట లక్క మిద కేకలు వేసి హిమా నీ తీసుకొని వెళ్ళిపోతాడు...


వంటలక్క నవ్వుతూ...నిన్ను ఓడించడం నాకు రెండు నిమషాల పని అంటూ లోపలికి వెళ్ళిపోయింది...


Rate this content
Log in

More telugu story from broken anjel Keerthi

Similar telugu story from Comedy