Keerthi purnima

Drama Tragedy Inspirational

4  

Keerthi purnima

Drama Tragedy Inspirational

స్వరాల ఫిరంగి

స్వరాల ఫిరంగి

4 mins
241


విషయం: మహిళ సాధికారత


ఉపోద్ఘాతం:మహిళ సాధికారత అంటే ఆధునిక సమాజంలో పురుషులతో సమానంగా హోదాలో అవకాశాన్ని అనుభవిస్తూ తమ నిర్ణయాలను తమ సొంతంగా తీసుకుంటూ సమాజంలో అన్ని రంగాల్లో ముందుండి పురుషులతో సమానంగా హక్కులను పొందాడని మహిళ సాధికారత అంటారు.


వ్యాస విషయం :ప్రస్తుతం ఉన్న సమాజంలో మహిళలు ఆర్థికంగా సామాజికంగా సమాన హక్కులు సాధికారత సాధించకుండా అభివృద్ధి అసాధ్యం అన్న వాస్తవాన్ని ప్రపంచ మంతా ఆమోదిస్తున్నది. మహిళా సాధికారత కోసం అనేక విధాలుగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నాయి మహిళ రక్షణ కోసం ప్రభుత్వం అనేక చట్టాలు చేస్తాయి. మహిళా అభివృద్ధి సమాజానికి దేశ పురోగతికి అవసరం కావున ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులకు ప్రజలందరికీ మహిళా సాధికారత గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ప్రతి మహిళకు తన హక్కులు తెలియాలి తమ హక్కులను పొందాలి సమాజంలో తాను సొంతంగా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలి. సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబడాలి. సృష్టికి మూలమైన స్త్రీ గొప్పతనాన్ని గురించి అందరికీ తెలియాలి నేటి విద్యార్థులు నేటి బాలికలు రేపటి తరంలో స్త్రీని ఎక్కడ తక్కువ చేయకూడదు మహిళా సాధికారతను మహిళలు సాధించాలి. సాధించాలి అని తెలియజేయడానికి మరియు పోటీపరీక్షల్లో మహిళా సాధికారతపై కాలంలో ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి వస్తున్న నేపథ్యంలో నిపుణులు కోసం ఈ వాసం.


మహిళా సాధికారత భాగంగా ఏయే రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా హక్కులు పొందాలి సమాజంలో మహిళలు పురుషులు సమానమైన గౌరవం స్థితిని పొందగలిగాలి వారు పొందగలిగే ప్రతి అవకాశాన్ని అందించాలి మహిళలకు సమానమైన స్థితి ఉండాలి.

ప్రతి నిర్ణయంలో మహిళలకు సమానమైన స్థితి ఉండాలి. మహిళలకు ఉద్యోగ లో సహాయాల్లో సమాన అవకాశాలు ఉండాలి .మహిళలకు పురుషులకు సమానమైన ఉపాధి కల్పించాలి. పంచాయితీ ఎన్నికల్లో వన్ బై ఎయిట్ వందుకు తక్కువ కాకుండా అన్ని ప్రత్యక్ష ఎన్నికలలో మహిళలకు సీట్లు కేటాయించాలి .మహిళలకు పురుషులతో సమానంగా వేతనం ఇవ్వాలి. మహిళలు పురుషులతో సమానంగా చదువుకోవాలి. మహిళ స్థితి చరిత్రలో ఎలా ఉంది?

భారతదేశంలో పూర్వ మహిళలు మగవాళ్లకు సమానంగా హోదాను స్థితిని అనుభవించారు మా దేవి ఝాన్సీ లక్ష్మీబాయి వంటి మరేందరు అప్పటి మహిళలు చాలా చదువుకున్నారని అత్యంత గౌరవప్రదమైన జీవితాన్ని వారు అనుభవించారు అని వివిధ ప్రాచీన గ్రంధాలు మనకు తెలుపుతున్నాయి కొందరు మగవాళ్ళు మా తాధిపతులు అహం ద్వార సంప్రదియుల పేరుతో పురాణాల పేరుతో స్త్రీ జాతికి చదువు అక్కరలేదని మహిళ జాతిని పూర్తిగా ఏ పనులకైనా దూరంగా క్రమంగా పెట్టి ఇంటికి వంట గదికే పరిమితం చేస్తారు ప్రతి పనిలో ఆడదాని చిన్నచూపు చూస్తారు ఆడవారిని అవమానిస్తూ ఈ విధంగా వారి గౌరవాన్ని హోదాను తీవ్రంగా పడిపోయేలా చేశారు వారిపై విధించిన ఆంక్షలు వారిని తక్కువ స్థాయికి నెట్టివేసి అవకాశాల నుంచి మహిళలను దూరం చేశాయి సమాజంలో అసమాన హోదాకు తీసుకెళ్లే క్రమంగా స్త్రీని సాగమనం బాలవివాహాలు మొదలైన ఆచారాలలోకి హింసగాంచారు మరియు అందులో పురుషులు ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి ఎన్నో అవమానక నియమాలు నిబంధనలు సమాజంలోకి చొరబడ్డాయి మహిళలను స్త్రీ వివరంగా అణచివేసి వారిని వివక్షకు గురిచేసాయి.



స్త్రీ జాతి సంకెళ్లు ఎప్పుడు తెగిపోయాయి మళ్ళీ స్త్రీ జాతి సదువు సమాజంలో ఎలా అభివృద్ధి చెందింది?

పూర్వం రాజులకు కూతుర్లు జన్మిస్తే వారిని వారసత్వంగా భావించకపోయేవారు ఆడపిల్ల అంటే ఇంటికి పరిమితం రాజాలు వెళ్లడానికి పనికిరాదు పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్తుంది తనకు రాజ పాలన చేతకాదు స్త్రీ జాతికి రాజ పాలన చేస్తే అర్హత లేదు అని నిందించే రోజుల్లో గణపతి దేవుని కుమార్తె రాణి రుద్రమదేవి రుద్రదేవుడుగా ఉండి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించింది ఇతర రాజ్యాలు కాకతీయ రాజ్యం పైన దండయాత్ర చేసినప్పుడు భయపడకుండా నా రాజ్యాన్ని నేను కాపాడుకుంటున్నానని వేలాది సైన్యంలో పోటాపడి యుద్ధం చేసి తన రాజ్యాన్ని కాపాడుకుంది. స్త్రీ జాతి గరిటే కాదు కత్తి పట్టి ఇద్దరంగంలో నిలుస్తుంది అని నిరూపించింది

'అబలలు సభాలలు 'అని నిరూపించింది . ఎలాంటి కఠిన పరిస్థితుల్లోన మహిళ పోరాడగలదు తన కాళ్ళ మీద తము నిలబడగలరు అని నిరూపించింది .'ప్రాణం పోసి పాలిచ్చే అమ్మకు పాలించడం ఒక లెక్క కాదు దేన్నైనా ఎదుర్కొన్న శక్తి ధైర్యం రూపం స్త్రీ అని నిరూపించింది'. మహిళా జాతి చదువుకుంటే లోకం పాడైపోతుంది ఎవరి మాట వినదు పెళ్లి చేసుకొని భర్త పిల్లలకు అత్తమామలకు సేవలు చేస్తూ ఉండాలి అని కఠిన ఆంక్షలు ఉండే అప్పటి కాలంలో తాను భయపడకుండా భర్త సహాయంతో చదువుకొని పిల్లలను బడికి పోతే శవాలు చేయడం తిట్టడం తిట్టడం అవమానం వంటి ఎన్నో గోరాలు చేసినప్పటికీ అన్ని కష్టాలు ఎదురించి అన్ని అవమానాలు దాటుకొని ఆఖరికి స్త్రీ జాతికి మళ్ళీ స్ఫూర్తిగా నిలిచింది స్త్రీ జాతి కలం పట్టుకోవడానికి చేయూతనిచ్చి మళ్ళీ చరిత్రను తిరగరాసిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే భరత ప్రోత్సాహంలో చదువుకొని కష్టాలలో అవమానాల్లో కాలక్షేపం చేసి జ్ఞానఖడ్గంతో చీకటిని సేల్చింది మన భారతదేశంలో తొలి మహిళ టీచర్ గా పేరుపొందిన మహాతల్లి జ్ఞాన జ్యోతి శ్రీ సావిత్రిబాయి పూలే! అప్పటినుంచి మళ్ళీ స్త్రీలు స్వేచ్ఛగా చదువుకుంటున్నారు మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగాల్లో స్త్రీ హక్కులను తెలిపారు అలా స్త్రీ జాతికి కలం వచ్చినప్పుడు నుండి ప్రతి విషయంలో స్త్రీలు మగవారి కంటే ఎక్కువ ర్యాంకులు తెచ్చుకొని గొప్ప విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నారు.


"ఇంటికి దీపం  ఇల్లాలు సృష్టికి మూలం ఇల్లాలు"

"ఇల్లాలు చదివి ఇంటికే వెలుగు జాతికే మరో"



మహిళలకు ఉండే ప్రత్యేక సమస్యలు:

1. కనీస మానవ హక్కులను దూరం చేయడం జీవించే హక్కు మాట్లాడే హక్కు నిర్ణయం తీసుకునే హక్కు మొదలైనవన్నీ వారికి దూరం చేయడం.

2. మహిళలపై సామాజ వైఖరి గృహహింస పనిచేసే దగ్గర లైంగిక మానసిక హింస.

3. చారిత్రాత్మకంగా వారిని నాలుగు గోడలకే పరిమితం చేసి వారిని బయటకు రాకుండా చేసి వారిని తీవ్ర మానసిక వేదనకు గురి చేశారు.

4. లింగా అసమానత అన్ని రంగాల్లో పాతుకపోయింది.

5. మహిళలను వివిధ భౌతిక అంశాలకు గురి చేయడం పెరిగిపోయింది.


"మహిళా మేలుకో సమాజాన్ని ఏలుకో"


అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అన్ని దాటుకుంటూ ఇటీవల కాలంలో మహిళా సాధికారత సాధిస్తున్న మహిళలు.

ఇటీవల కాలంలో మహిళ సాధికర్తలు చాలా అర్థవంతమైన చర్చ జరుగుతుంది నేటి సమాజంలో స్థితిగతులు వారి పనితీరు వారి హక్కులు అమలవుతున్న చట్టాలపై ఎంతో అర్థవంతంగా అవగాహనతో చర్చ జరుగుతుంది మగవాళ్ళకి ఏమాత్రం తీసి పోమని అన్ని రంగాల వరకు వాటా ఇవ్వాల్సిందే అని గట్టిగా నినాదిస్తున్నారు

ఇటీవలే ఏపీలో జరిగిన మహిళా పార్లమెంట్రియన్ లను సమాజమే సమాజవేషంలో ప్రతి ఒక్క మహిళ సాధికారత ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ప్రభావం మరియు జర్మనీ అభిశాంశనకు గురైన దిల్పారావు అమెరికా ఫెడరల్ బ్యాంకు అధ్యక్షురాలు దిలర్ట్ . మన దేశంలో ఎవరెస్టును 13 ఏళ్ల వయసులో అధిరోహించిన మలావత్ పూర్ణ జయలలిత శశికళ.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థి మాయావతి


కిచెన్ ఒలంపిక్స్ 100 మీటర్ల పరుగుల మన దేశానికి ప్రతినిభ్యం వహించిన మూడవ మహిళ బలమైన పాలకులకు వ్యతిరేకంగా ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలని జాతీయ ప్రతిపక్ష గుంతలకు సన్నగా వణుకుతున్న వేల ఓ మహిళ దీటుగా నిలబడి ఆమె మహువ మోహిత్రా అది ఎన్ఆర్సి చట్టం గురించి జరిగిన చర్చ కావచ్చు లైంగిక ఆరోపణలు ఎదుర్కొనే న్యాయమూర్తికి రాజ్యసభలో స్థానం దక్కని రాచ కావచ్చు బహువగలం పార్లమెంటులో సూటిగా. భారతదేశంలోని గవర్నర్ శ్రీ తమిళ సాయి సౌందర్యరాజన్ మన ఆర్థిక ముఖ్యమంత్రి నిర్మల సీతారామన్ బాధ్యత వహించిన ద్రౌపతి ముర్ముర్

విద్యాశాఖ మంత్రి శ్రీ సబితా ఇంద్రారెడ్డి మరియు శాఖ మంత్రి మోపిన తొలి భారతీయవాసి గణిత సునీత విలియమ్స్ నాట్య మయూరి సుదర్శన్ హెలెన్ కిల్లర్ రచయిత ఇందిరాగాంధీ ఫస్ట్ మహిళ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఐరన్ లేడీ సరోజినీ నాయుడు ఉద్యమ కార్తి గాన కోయిల


ఇంకా ఇవే కాకుండా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి ఇక పైన కూడా ముందున్నలానికి అందరూ ప్రేరేపించాలని ఆశిస్తూ భావిస్తున్నాను


Rate this content
Log in

Similar telugu story from Drama