STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

యువత - భవిత : అభ్యుదయ భవిత kaweeshwar

యువత - భవిత : అభ్యుదయ భవిత kaweeshwar

1 min
367

శ్రీ శ్రీ కళా వేదిక

అంశం : యువత - భవిత

అంశం : అభ్యుదయ భవిత

***********

16 . 01 . 2023 

అభ్యుదయ భవిత

శైశవ దశ లో ఆటాపాటలందే చరియించిన యువత పాఠాలు

కిశోర ప్రాయంలోనే భవితకు బంగారు బాటలేస్తూ

మాతా పితరులు ఖర్చుకు వెరువక ఉన్నత విద్యనందిచే

మీ అభివృద్ధి కై సకల సదుపాయాలనిచ్చే వృత్తి ప్రవృత్తలకే ..

మీరే విస్తరిస్తున్న వ్యసనాలవైపునకు పరుగిడకుండా ఆరోగ్యాన్ని

సంరక్షించుకుంటూ లక్ష్యాల వైపుకు ఆటంకాలెదురైనా సహిస్తూ 

ఒక్కొక్కటిగా విజయ పరంపరల్లో సాధిస్తూ వృత్తి ని సాధించే యువతగా

భావి తరాలవారికి ఆదర్శ మార్గదర్శులు గా మారి మీ లక్ష్యాన్ని చేరుకొని

ఈ విశ్వం లో మీకంటూ ఒక స్థాయి , హోదాను కాపాడుకుంటూ భవిష్యత్తు

వైపుకు అడుగులేసే మీకు ఆయురారోగ్యాలను కాపాడుకుంటూ వృత్తిని సాధించే

మీకు ఆ భగవంతుడి కరుణా కటాక్షాలతో , ఆశీర్వాదాలను పొంది జీవిస్తూ


అభ్యుదయ భవితతో సాగిపోతున్నఈ తరం యువతకు జోహార్లు !

చక్కని ప్రణాళిక మక్కువతో అమలుపర్చి

పరిణతి చెందిన పరిజ్ఞానంతో అంచెలంచెలుగా ఎదిగి దేశాభి వృద్ధికి పాటుపడాలి .!

kaweeshwar jayanth kumar 



Rate this content
Log in

Similar telugu poem from Action