Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Action Classics Inspirational

4.5  

jayanth kaweeshwar

Action Classics Inspirational

వనితా నీ అభిమానం .... ! వచన కవిత

వనితా నీ అభిమానం .... ! వచన కవిత

1 min
304


రావమ్మ రాఖీ పండుగకి 

వచన కవితా సౌరభం : 

అంశం : వనితా : నీ అభిమానం ..... !

రచన : కవీశ్వర్ 

14/08/2021

 ఈ రచన నా స్వీయ రచన . ఎవరి అనుకరణ కానీ, అనుసరణ కానీ కాదు. ఈ పోటీకోసం రాసినది . 

వనితా : నీ అభిమానం ..... !

బాలిక గా జనియించిన తండ్రే రక్షణ భారంబు ఎల్లవేళలా వహించు

ఆ తరువాత అన్నయ్య నీకు రక్ష. నీ బంధనం చే భాద్యత వహించు 

చిన్న తమ్మునికి  సహాయ  సహకారాల బంధాన్ని ఈ బంధం చే సంతృప్తిపరుచు 

మీ అమ్మే మీ మామయ్యకు రక్షా బంధం కట్టి అభిమానించు 


ఎంత దృఢమైనదోయి ఈ రక్షా బంధన బంధం మమతానురాగాలు బంధమై పెనవేయు. 

రక్షా బంధననం గొప్పతనం తలచుకొనిన 

కథలను స్మరియింప

ద్రౌపది రక్షా బంధనం చేత శ్రీ కృష్ణుడు ఆమెను కాంచి రక్షించెనుగా 

రాణి కర్ణావతి రక్షా సందేశముచే సహాయ సహకారాలనందించే హుమాయూన్ 

యమ - యమున ల సహోదర ప్రీతీ చిరాయశస్సుగా మారే ఆ నదీమతల్లి 

ఎన్నెన్నో ఉదాహరణల సంతోషాల 

మణి హారం ఈ రక్షాబంధన మహోత్సవం 

అక్క చెల్లెళ్లను ఎల్లవేళలా అన్న దమ్ములు ఆనంద సందోహాలతో కూడిన బహుమతులను 

సంతోషముగా ఆదరించి తీసుకుని అభిమానించే 

మీకందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు . 


Rate this content
Log in

Similar telugu poem from Action