STORYMIRROR

jagjit singh

Abstract

4  

jagjit singh

Abstract

వలస

వలస

1 min
269

సొంత ఊళ్ళో నే పరాయివాడినయ్యాను :- 

కరోనా వలన , నా దేశంలో నాకన్నం దొరకనివాడనాయ్యాను.

సొంత వారి మథ్యన బతుకు ఏడుపు పాలైయింది :- దారిలో చేయిపట్టినది విడిచింది :- కన్న బిడ్డ విడచింది :- వగచిన నా తండ్రి విడిచాడు.


(సోషల్ )మీడియా వలన నేనెవరో నా వారికి తెలిసింది :- 

అయిదు నిమిషాల విడియోనే అయినాను :- తెర మరుగున బ్రతుకులు, తెర మరుగైనాయి, నా దేశంలో.


Rate this content
Log in

Similar telugu poem from Abstract