విష వాయువు
విష వాయువు
1 min
22.7K
విశాఖలో విష వాయువు
అందరి సేవలు షురూ ఆయే
బాధితుల్లో ధైర్యం వచ్చాయే
కావాలి ప్రాణ ఆయువు ఆయే
కనులెదుటే కూలుతున్న గ్రామ ప్రజల దేహం
పశుపక్ష్యాదులు కూడా నేలెకొరిగిన దృశ్యం
ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్న భయం
పరుగులు తీసిన ప్రభుత్వ యంత్రామ్ గం
కరోనా దేవుళ్ళ సహాయం
చాలావరకు నయం..