STORYMIRROR

Tejaswini teju

Tragedy Others

4  

Tejaswini teju

Tragedy Others

ఆలోచనలు......?

ఆలోచనలు......?

1 min
282

ఆలోచనలు ?

అక్షరాలా వడిలో విశ్రాంతి తీసుకుంటున్ననా ఎక్కడ నుండి ఉరిపడుతున్నయో ప్రతిసారీ నీ ఆలోచనలు .......

నీ ఆలోచనలో నేను ఒక్కసారి అయిన ఉండిఉంటన....?

ఎప్పుడు అక్షరం అయిన పలకలేదే నీ పెదాలూ .............

నీ కన్నులు మాత్రం ఎన్నో చెప్పేస్తున్నాయి.........

నిజంగా నీ కన్నులు మాట్లాడుతున్నాయ.......?

నేను అనుకుంటున్నదే చెబుతున్నాయ..........?

లేక.....నేనే ఏవో ఊహించుకొని ప్రతిక్షణం నీమీద ప్రేమనీ పెంచుకుంటున్ననా...... ?

                                               - తేజు🌿


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy