STORYMIRROR

Tejaswini teju

Others

4  

Tejaswini teju

Others

అమ్మ చేతి ఆవకాయ ❤️

అమ్మ చేతి ఆవకాయ ❤️

1 min
337


అమ్మ చేతి ఆవకాయ ❤

ఉప్పు కారాలు మామిడి ముక్కలు కుంచం ఆవాపిండి కొన్ని వెల్లుల్లి రేఖలు గుప్పెడు మెంతులు తగినంత నూనె కలుపుకోవడంమే.....ఎవరైనా పట్టేయొచ్చు.... ఆవకాయ

అంతేనా.......

అంతే........అసలు కాదు సుమీ........

ఆవకాయ కలపడం ఒక్క ఎత్తు అయితే కలిపే చెయ్య చేసే మేజిక్ మరో ఎత్తు ......

నువ్వు అన్ని సమపలం లో వేసినా అన్ని ఇంచు పోర్లకుండ విని చేసిన ఆ రుచి నీకు ఎక్కడ వస్తుంది.........

అమ్మ చేతి వకాయ తిన్న నాలుకకు నువ్వు కలిపే ఆవకాయా సూది మునంత అయిన నచ్చుతుందా............

ఆవకాయ పట్టడం కూడా ఒక్క కలే........

అమ్మ కలిపిన కొత్త ఆవకాయ వేడి వేడి అన్నం లో.....ఇంటిలో వెన్నతో కాచిన నెయ్యి .........

అమ్మ..... కలిపి తినిపిస్తూ ఉంటే......... ఆ టెస్ట్ నీ వర్ణించల్లిఅన్న పదలు కూడా తడబడి వర్ణించడం మావల్ల కాదు ఆనల్సిందే.........

మనం తింటే ఆరుచి రాదు ఎందుకో........బహుశా అసలైన రుచి ఆవకాయలో కాదుఏమో ......అమ్మ చేతి ముద్ద లో ఉందిఏమో మరి.....❤

   

                                          - తేజు🌿



Rate this content
Log in