STORYMIRROR

T. s.

Tragedy

4  

T. s.

Tragedy

పరాజిత

పరాజిత

1 min
378

గుప్పెడంత గుండె గాయపడి 

మనసంతా నిస్తేజంగా మారి

మెదడు కదలికలు లేక

కలంలోని సిరా చుక్కలు ఇంకిపోయి

కంట్లోని కన్నీరు సముద్రమై

అక్షర విన్యాసాలు వదిలేసి వెళ్ళిపోయిన 

మనసుతో..

నాలో నేను నాతో నేను చేస్తున్న యుద్ధం

ఇందులో ముగింపు లేని అధ్యాయం

గెలవలేని పరాజితగా మిగిలిపోయిన చరితం.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy