STORYMIRROR

Minnu Nabhi

Tragedy

4  

Minnu Nabhi

Tragedy

వేదన

వేదన

1 min
249

కష్టాలు, కన్నీటి మధ్య,

కనికరం లేని కర్కషుల నడుమ,

విరిగిన బంధాలు, బంధుత్వాల సాక్షిగా,

తెగిపడిన అనుబంధాల దారిలో,

మోసాలతొ దగాపడిన దారుణమైన స్థితిలో నా జీవితం సగం గడిచిపోయింది.


ఇంకా ఏమి లేదు మీరు నా జీవితం నుండి తీసుకోవడానికి, నేను ఇవ్వడానికి........😒


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

More telugu poem from Minnu Nabhi

నాన్న

నాన్న

1 min చదవండి

వేదన

వేదన

1 min చదవండి

Similar telugu poem from Tragedy