స్నేహం
స్నేహం
1 min
350
ఆశని ఆయుధం గా చేసుకుని
పని ని పత్యర్ది గా అనుకుని
సమస్యల సుడిగుండాన్ని సుదీర్ఘ రహదారిగా మార్చుకుని, కష్టాలనె కట్టెలని నిచ్చెన గా మల్చుకుని నిరంతరం నీ గమ్యానికి మార్గం వెతుక్కుంటూ మధ్యలో వచ్చె అడ్డంకులను అధిగమించి మొండి దైర్యం తొ నీకంటు ఒక దారిని ఏర్పరచుకుని గమ్యానికి సాగే నీ ప్రయాణం లొ నిన్ను ప్రతి నిమిషం అనుసరిస్తూ నీతో చివరి వరకు నీ గమ్యం చేరేవరకు తోడుగా ఉంటాను మిత్రమా.
ప్రేమతో....!
నీ మిత్రుడు 😍
