విద్యార్థుల పరీక్షలు.
విద్యార్థుల పరీక్షలు.


విద్యార్థులకు దగ్గర పడుతున్నాయి పరీక్షలు,
కష్టపడి చదవాలి రాత్రిoబగళ్ళు,
ఉపాధ్యాయులు ఇవ్వాలి మంచి సూచనలు,
మదిలో మెదలొద్దు చేడు ఆలోచనలు,
వదిలేయాలి టీవీలు,ఫోనులు,
పట్టుకోవాలి పుస్తకాలు, పెన్నులు,
ఎప్పటికి ఆపొద్దు ప్రయత్నాలు,
అమ్మానాన్నలు దగ్గర తీసుకోవాలి ఆశీర్వాదాలు,
పాఠశాలకు అందించాలి మంచి ఫలితాలు,
భవిష్యత్తులో సాధించాలి చాలా విజయాలు,
ఎదిగి అనిపించుకోవాలి మంచి పౌరులు.