వెలుగు
వెలుగు
చిరు విత్తు నాటిన
వృక్షంబు ను జూచెదవ్
చిరు దీపంబును వెలిగించిన
చీకటిని తొలగించు
వెలుగును జూచెదవ్
సాహసం చేయరా
నిశ్శంకొంచముగా
ఎదురు దెబ్బలు
దిగమింగుతూ
ఎదుర్కొనరా ఎంతటి
సంకటములైనా
తొలగిపోవున్
సంఘర్షణ ఏ జీవితం
అదిగమించిన అవరోదములు
జయము తప్పక నీ చెంత చేరున్
మంచి చెడు ల త్రాసులో
నీవు మంచి చేసిన
నలుగురు మెచ్చెదరు
అందరిని ప్రేమించు అందరితో
సఖ్యముగా జీవించిన
మేలు జరుగును
వెలుగు నీ చెంత చేరును
నలుగురికి మంచి చేసి
జీవితపు చీకటిని తొలగించి
వెలుగును ఒసంగి జీవించు