శ్రీ గురుబ్యోనమః
శ్రీ గురుబ్యోనమః
విద్యను, నేర్పే గురువులు అనేకం
అందున ఓ నమాలు నేర్పే
గురువులు కొందరు.
విద్యాబుద్ధులను నేర్పే
గురువులు కొందరు
జీవితపు పాఠాలను నేర్పి
జీవితాలను సరిదిద్ది
లక్ష్యాలను అధిరోహించడానికి
తోడ్పడే గురువులు కొందరు
ఎంతటి మహనీయులైన
గురుల పాదాలను
శరణు కోరిన శిష్యులనేకం
గురుని మించిన దైవం
లేదని చాటిచెప్పే
గురువులందరికి
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు