Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

4  

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

స్నేహం విలువ

స్నేహం విలువ

1 min
249


స్నేహానికి పరువం లేదు

నేస్తానికి కాలం తెలియదు

సమయానికి ఆదుకున్నవాడు

మనలని కాపాడిన వాడు నేస్తం

పిలిచే వాడు బంధువు

తలిచే వాడు స్నేహితుడు

పిలిచే మనసు మనతో

అవసరం తీరిన సెలవంటుంది

తలిచే మనసు మనతో కడదాకా

ఉంటుంది అదేరా స్నేహం

దానికి అలమరికలు తెలియవు

బీద, గొప్ప అని తేడా తెలియదు

తన పర బేధముండదు

అదేస్నేహం 


Rate this content
Log in

Similar telugu poem from Inspirational