STORYMIRROR

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

4  

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

మాతృమూర్తి

మాతృమూర్తి

1 min
366

అమ్మ అనే రెండక్షరాల పదం

అది జన్మాంతరం పెనవేసిన బంధం

నీవు లేని ఈ శృష్టికి లేదమ్మా జననం

ఇది అందరూ ఎరిగిన సత్యం

పసికందు గా వున్నప్పుడు

నీవు చూపిన ఆదరణ

ఏ బేధాలు చూపని ఆ ఆదరణ

ఎన్నటికీ మరువని ఆ గడియ

సమసి పోనీ ఆ ప్రేమాధారణ

అదే అమ్మ ప్రేమ

మాతృ దేవో భవ 


Rate this content
Log in

Similar telugu poem from Inspirational