Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.R.N.SHEELA KUMAR

Romance

4  

Dr.R.N.SHEELA KUMAR

Romance

జల్లులా చిరు జల్లులా

జల్లులా చిరు జల్లులా

1 min
228


ఆకాశం కారుమబ్బుల నడుమ

ఓ ఆకారం అది లేడి యా లేక జింక

కారు మబ్బుల నుండి ఓ చిరుజల్లు

అది మేఘాల నడుమున ఓ శబ్దం

అదే పిడుగుల జడి వానలో

కాగితపు నావ అది

ఓ చిరు జ్ఞాపకాల కలియికను

మరల మరల గుర్తు తెచ్చే

 ఓ అనుభూతి 

జల్లుల వాన అది

నా మదిలో మెరిసే ఓ

కలల అలజడి వాన 


Rate this content
Log in

Similar telugu poem from Romance