Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

4.5  

Dr.R.N.SHEELA KUMAR

Inspirational

సంకల్పం

సంకల్పం

1 min
416


దృఢ సంకల్పమే

నిశ్చల మనస్సుకు సోపానం

స్థితులు, పరిస్థితులకు

వెనుకడుగు వేసిన

అలనాటి మన జాతిపిత

అడుగుజాడలంలో నడుచుటకు

ఒక్కరు కూడా ముందంజ వేసియుండని

యెడల ఏదిరా మనకు స్వాతంత్య్రం

ఎందరో మహానుభావుల త్యాగాలకు

గుర్తింపు ఈ భారతదేశం

ఏదిరా ఆ త్యాగభూమి

ఎక్కడకు పోయేరు ఆ భరతమాత

ముద్దుబిడ్డ, ఎక్కడని వెతికెను

ఆ తల్లి కన్నీటిని తుడిచి సేద తీర్చే ఆ బిడ్డలను

కుట్ర కుతంత్రం, బానిసత్వపు మనుగడకు

స్వస్తి పలికే ఆ తరుణం ఎప్పుడొస్తుందనే

ఎదురుచూసే ఆ భరతమాత

ముద్దుబిడ్డ ఎక్కడకు పోయేరు


   సంకల్పానికి మించిన 

ఆత్మవిశ్వాసం ఉన్నదా ఏడనైనా

స్థితులు పరిస్థితులను మార్చే

ఆ సంకల్పడు ఏడ వున్నాడని వేతెకనయ్య

భరతమాత, తల్లి నీ ఎదురుచూపులకు

ఇకన స్వస్తి పలికే తరణం వచ్చేనమ్మ

భరతమాత ముద్దుబిడ్డ సంకల్పానికి

ఇదే జోహారులు

జైహింద్ 


Rate this content
Log in

Similar telugu poem from Inspirational