వచన కవితలు
వచన కవితలు


సంచిపైన బొమ్మలతో
సంతోషం పడుతుండ్రు
సాయం పేరిటనే
ఫోజులేమో కొడుతుండ్రు..
రాజకీయ నాయకులు
అనుచర గణాలకేమో
రాబోయే ఎన్నికలే
కళ్ళముందు కనిపించు
అందుకే సహాయాలు
పరిధి లోని వారికే...
వలస కూలీలకు ఓటు హక్కు ఉండివుంటే
వారికి కూడా సాయం
అందించురండి...