STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

వాసన

వాసన

1 min
377

గుమ్మంలోనే లోపలకి రారమ్మని పిలిచే 

అమ్మ చేతి కమ్మనయిన ఘుమఘుమలు

మదిని దోచే మరుమల్లెల సువాసనలు

తొలకరి జల్లులలో తడిసిన నేలతల్లి

పరవసాల మట్టి వాసనలు

దేవదేవుని మెప్పించే సాంబ్రాణి 

అగరవత్తుల పరిమళాలు

భక్తితో సమర్పించే నైవేద్యపు సుగంధాలు

మనోరంజకరమైన అత్తరు పరిమళాలు

మంచి చెడు వాసనలను ఇట్టే పసిగట్టే 

నాసికానికి శుచి శుభ్రత లే నైవేద్యాలు.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational