STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Abstract Action Inspirational

ఊసులాట : వచనకవిత - కవీశ్వర్

ఊసులాట : వచనకవిత - కవీశ్వర్

1 min
288

ఊసులాట : వచనకవిత (prompt -5)  06.05.2021

దూరమునుండి ప్రేమను వ్యక్తము చేయవలిసిన స్థితి 

కరోనా వల్ల జనులందరికి కలిగెను ఇలాంటి ఈ దుస్థితి 

కనుసైగలచే భావ వ్యక్తీకరణము సల్పుచుండిరి ఈ పరిస్థితి 

చేతలచే అభినందనల వెల్లువను కొన్ని దినములు పక్కన పెట్టించే .


మనమంచికే నన్న ఈ క్రియలు తప్పక పాటించవలసి వచ్చే 

మూతికి మాస్కు , భౌతిక దూరం , శానిటైజర్ ఉపయోగం తెచ్చే 

మనకు వైరస్లనుండి రక్షణ - లేకుంటే అాలవరసలపైనుండిివచ్చే 

అనారోగ్యము , ఇతర రోగముల కలయికతో సిద్ధముగా నుండే కరోనా 


చేతలచే అభినందన వ్యక్తీకరణకు కొంతకాలం వేచిఉండాలి 

ప్రేమమయ ఊసులకు, నిరభ్యంతరంగా కరోనా వెళ్ళిపోవాలి 

 అనారోగ్యాన్ని కలిగించే సూక్ష్మ క్రిములు లేకుండా ఉండాలి 

మన పర్యావరణంలో అన్ని జీవులు ఆరోగ్య మేళా లను జరుపుకోవాలి 


వ్యాఖ్య : " మన ఈ వాతావరణంలో ఆరోగ్యకరమైన ప్రక్రియలు ఎల్లప్పుడూ మనకు అందుబాటులో 

ఉండి , రోగాలనేవి లేకుండా , రాకుండా నిరంతరమూ రక్షణ కవచాలు ఏర్పరుచుకోవాలి."

కవీశ్వర్ జయంత్ కుమార్ . హైదరాబాద్. 

 



Rate this content
Log in

Similar telugu poem from Abstract