STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

మాతృదేవోభవ

మాతృదేవోభవ

1 min
359

ఆత్మీయతకు అర్థం తాను

 అనురాగాల పొదరిల్లు తాను

 ప్రతిక్షణం పిల్లల ఎదుగుదలపై తపించే హృదయం తనది

 కుటుంబం కోసం తన సర్వస్వాన్ని అర్పించే త్యాగనిరతి తనది

 పవిత్రమైన ఆలోచనలకు ప్రతిబింబం తాను

 అనుబంధాల కోవెల లో కొలువున్న దేవత తాను

 నా అనే పదానికి తన మనసులో చోటివ్వని మహారాణి

 తను మరెవరో కాదు అమ్మ రూపంలో మన గుండెల్లో దాగున్న దేవ


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract