STORYMIRROR

Dinakar Reddy

Abstract Classics Inspirational

4  

Dinakar Reddy

Abstract Classics Inspirational

మా దేవుడు మహాదేవుడు

మా దేవుడు మహాదేవుడు

1 min
298

మంచేంది చెడ్డేంది

మహాదేవా

నువ్వు నా తానుంటే ఇంగ దిగులేంది

పగులేంది రేయేంది

సాంబ శివా 

నువ్వు నా తోడుంటే ఇంగ భయమేంది


రాయేంది రప్పేంది

దొరా 

అన్నింటా నిన్ను చూస్తే ఇంగ లోటేంది


అదేంది ఇదేంది

సామీ 

నీ మీద పాడకుంటే ఇంగ ఆ బతుకేంది

నీ కాళ్ళు మొక్కకుంటే ఇంగ కుశాలగుండుడేంది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract