STORYMIRROR

Dinakar Reddy

Abstract Classics

4  

Dinakar Reddy

Abstract Classics

సీతారాముల కళ్యాణం

సీతారాముల కళ్యాణం

1 min
344

సీతారాముల కళ్యాణం

చూడవలసిన వైభోగం

కాంచిన వారిదే సంతోషం

ఇలలో వెలిసెను వైకుంఠం


క్రీగంట సీతను చూసెను రాముడు

శివధనుస్సు విరిచిన ధీరుడు

అదిగో మాంగల్యము అన్నారు మిథిలా వాసులు

ఇదిగో మా దైవము అన్నారు అయోధ్యా పురవాసులు


ఆదిలక్ష్మియే సీతమ్మ

విష్ణుమూర్తియే రామయ్య

వరాల జల్లులు తలంబ్రాలుగా

మెరిసే సీతారాముల కళ్యాణం

పల్లె పల్లెలో జరిగెను 

వాడ వాడలూ మురిసెను


సీతారాముల కళ్యాణం

చూడవలసిన వైభోగం..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract