ఉష - సంధ్య
ఉష - సంధ్య
హా మనుష్యే
హా ఉషస్యే
ఉషస్సు తో నిద్ర లేచి
సంధ్య తో ముగించే మానవ
ఉష సమయం
సంధ్య సమయం మధ్య జరిపే పొట్ట కూటి పోరాటమే
మానవ నవ జీవితం.
ఓ
మాయల ముసుగ
మరల దూకే వయసా
మరిచే గతమా
నిలిచే ప్రస్తుతమా
గెలిచే భవిష్యతా
ఫకీరు సేవ యా
పరిణయ మాయ నా
నవయుగ జీవితమా
నటన లా సౌందర్యమా
మెరిసే మెరుపులు
ఉరిమే ఉరుములు
జీవిత సాఫల్య పురస్కారం
కోసం తపన పడే జీవుడా!!
ఉషస్సా
సంధ్య యా
నీ ప్రయాణం
ఇట్లు
ఓ మిత్రుడు
