ఉగాది
ఉగాది
ప్రతి మనసు మావిచిగురులా అల్లుకుంటే..
ప్రతి చిగురు చిరునువ్వులా పూస్తుంటే..
అంతులేని ఆనందాల హేల..
అందరి కళ్లల్లో మెరిసిన వేళ..
పొలిమేర నుంచి పూజగది వరకు పండగతెస్తుంది!
గుడి నుంచి గుండెల వరకు సంబరమిస్తుంది!
ఊపిరికి ఉరకలువేసే ఉత్సాహాన్నిస్తుంది!
ఊహలకు సరికొత్త ఊపిరినిస్తుంది.. ఉగాది!
తెలుగువారి షడ్రుచుల సంతోషాల సారధి!
🌾🌾శ్రీ క్రోధీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🌾🌾
