ఉగాది పచ్చడి
ఉగాది పచ్చడి

1 min

343
తీపి పులుపు ఉప్పు
కారం చేదు వగరు
ఆరు రుచుల సమ్మేళనంతో చేసే ఉగాది పచ్చడి చెబుతోంది మనకు
జీవితమంటేకష్టం సుఖంభయం
ధైర్యం బాధ సంతోషం
కన్నీళ్లు ఆనంద భాష్పాల మిశ్రమమని
సకారాత్మకతతో
మన జీవితంలోని కష్టసుఖాల్ని అంగీకరించి పయనం ముందుకు సాగించాలని సందేశమిస్తుంది మన పండగ ఉగాది పండగ