STORYMIRROR

Gadiraju Madhusudanaraju

Drama

4  

Gadiraju Madhusudanaraju

Drama

తులువా?

తులువా?

1 min
371

సమస్య:


తులువా సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్

_________

తెలియదుజ్యోతిషమేమన?

తెలియదుభాగవతులనగ తెలుగువిలువయున్ 

తెలియనినీవెట్లుగురువు

తులువా ?సద్బుద్ధి నేర్పుదువ నా కిపుడున్


భాగవతోత్తముడైన నొక పురోహితుడువివాహ ముహూర్తము నిర్ణయిస్తున్న సమయంలో ఆక్షేపిస్తూ వచ్చిన

క్రొత్తపండితుడిని నుద్దేశించి..పలికిన పలుకులు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama