తొలి రవికిరణం...
తొలి రవికిరణం...
తొలి రవికిరణం తాకినంతనే తెర తొలిగెను చలిదుప్పట్లు
అరవిసెను నాలో విరినగవులు కను తెరిచెను వెలుగుల జిలుగులు
పరవశమొందెను మది తలుపులు రారమ్మని పలుకుతుంది ఆహ్వానాలు...
యేల దాటిపోయినాది ఆదమరసి నిదురోయినావేమో...
రేపు సందేలకొత్తా మునిమాపుయేల...
ముద్దబంతిలా ముత్తాబయ్యొత్తా ఊసులన్నీ మూటకట్టి ఉంచుతా...
కల్లల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురుసూత్తా... మరిసిపోకుండా ఒత్తావుగా మావా...
... సిరి
