తొలి ప్రేమ
తొలి ప్రేమ


తొలి చూపే అది నీ తొలి చూపే
దరి చూపే నా మనసుకు దరి చూపే
ఎటు వైపే నీ పరుగు ఎటు వైపే
పరుగు ఆపే, నా మనసు విడిచి పొలెవే
తొలి చూపే అది నీ తొలి చూపే
మరిచేలే నా పెదవి మాటలే
చెప్పాలని ప్రేమని వేసే మనసు గంతులే
ఎవ్వరైనా చెప్పరా ఈ బుద్దికి ధైర్యమే
ఆ తొలి ప్రేమకే ఇంతటి భలములే
తెలుసులే నీకు తెలుసులే
నీ కొంటె చూపు చెప్పకనే చెప్పలే
అడగలేకా ఆగుతునా ఈ ప్రశ్నలే
ధైర్యం నిన్ను చూస్తే పక్కకు రాననదే
తొలి ప్రేమకే ఇన్ని పరిక్షలే
కాదంటావు అని రాననాయ మాటలే
మనసకు అడిగా ఈ ప్రస్ననే
అవునంటావు అని కలిగే భయములే
ఈ రాణికి కటలనెమో ఎటువంటి కొటలే
తొలి ప్రేమకే ఎన్నొ చిక్కులే