స్నేహ తీవ్రతDINAKAR REDDY
స్నేహ తీవ్రతDINAKAR REDDY
1 min
44
నేనేమైనా నీతో గొడవ పడాలని
బ్రహ్మతో వ్రాయించుకొని వచ్చానా?
ప్రతి సారీ నీకు సారీ చెప్పడానికే
సారీ అనే పదం నేర్చుకున్నానా?
స్నేహ కాలం కన్నా స్నేహ తీవ్రత ముఖ్యం
అని ఎవరో మహానుభావుడు అన్నది
మన గురించేనా?