సితాకోక చిలుక
సితాకోక చిలుక
సీతాకోక చిలుకలా.............
మది కోరే రంగుల రెక్కలా.............
ఏమిటో సృష్టి లీలా..............
ఎంతందమో తెలిపేదెలా..............
ఏ చిత్రకారుడు ఓపిగ్గా అద్దాడు..............
వర్ణాలు నీ మేనిలా.............
పైకెగిరే సంతసం.............
మారుతుంటే నీ వరం.............
గతమంతా మాయం.............
ఆనవాళ్ళే లేవు ప్రస్తుతం...............
ఫలించే తపస్సు కోసం...............
చేశావు అజ్ఞాతవాసం................
మారింది నీ రూపం..................
మా దృష్టికే అపురూపం..............
పూల నడుమ సుధలు..............
గ్రోలేందుకా ఈ సంకల్పం..............
