STORYMIRROR

Srinivas Cv

Tragedy Classics

2  

Srinivas Cv

Tragedy Classics

సీత వియొగం

సీత వియొగం

1 min
135

రాముడువె లొకానికె తండ్రివే

రాముడువె భారతానికె చక్రవర్తివే

రాముడువె మర్యాద పురుశోత్తముడవే

నా సీతమ్మ తల్లిపై జాలి లేదా సామి


తండ్రినె, ఉయ్యలలొ లవకుశుల ముద్దాడలేని తండ్రినె

చక్రవర్తినె, నా మనస్సు మాట వినలేని చక్రవర్తినె 

పురుషొతముడనని పై పీట వేసితివి, నా కన్నీరు నీకు కానరాదు లె

సీతమ పైనె నీ జాలి ఈ కొట గొడలలొ బంది అయినా రాముడు పై రాదు లె 


సీత వియొగం రాముడిదెనని మరచతివిలె


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy