శునకం పెంచడం మిన్న.
శునకం పెంచడం మిన్న.


ఒక కుక్కని చిన్నతనం నుంచి పెంచుతాం,
కుక్క ఎప్పుడు మనిషికి ఒక నేస్తం,
మానవునికిి కుక్కల తో విడదీయరాని సంబంధం,
కుక్క తన యజమాని పైన చూపిస్తుంది చాలా విశ్వాసం,
కుక్కంటే దేవుడితో సమానం,
కుక్క మనిషి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది,
మనుషులకు కాపలా ఉపయోగపడుతుంది,
బండ్లను లాగడానికి ఉపయోగపడుతుంది,
ఇతరుల హానికర జీవులు తొలగించడానికి
ఉపయోగపడుతుంది,
దొంగను పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది.
అందుకనే,
కనికరం లేని కొడుకులను కనడం కన్నా,
విశ్వాసం ఉన్న శునకం పెంచడం మిన్న.