STORYMIRROR

Dinakar Reddy

Drama

4  

Dinakar Reddy

Drama

రంగుల జెండాలు

రంగుల జెండాలు

1 min
23.7K

రంగుల జెండాలు

ఎగుర వేశారు భూమంతా


బానిస బ్రతుకుల్ని

చూపించారు కొత్తగా


మాదంటే మాది అని

భూమిని ఆక్రమించి

వలసలు ప్రోత్సహించి


ఎగురవేశారు రంగు రంగుల జెండాలు

పాతి పెట్టారు ఎన్నెన్నో విలువల్ని



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama