STORYMIRROR

T. s.

Tragedy

4  

T. s.

Tragedy

రగిలే జ్వాల

రగిలే జ్వాల

1 min
229

తుఫానులా చెలరేగే భావ ప్రభంజనం 

భగభగ మండుతుంది హృదయం

రగిలే మానసం భరించలేని అగ్ని గోళం

లావాలా ఎగిసిపడుతుంది భావం

సునామీలా ముంచుతుంది శోకం

సుడిగుండంలా లాగుతుంది జ్ఞాపకం

భగ్గుమంటుంది భఢభాగ్ని గాయం

సముద్రం అంత దుఃఖం..

గాయమై గేయమై గాభరా చేస్తుంది

ఓ భగ్న హృదయం భావ ప్రభంజనమై.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy