STORYMIRROR

T. s.

Tragedy Others

4  

T. s.

Tragedy Others

నేను

నేను

1 min
213

నింగి నేను నేల నేను

మట్టిని నేను విత్తుని నేను

చెట్టు నేను చేను నేను

శశిని నేను నిశిని నేను

వెన్నెల నేను వేకువ నేను

వేదన నేను వైరాగ్యం నేను

దైన్యం నేను ధైర్యం నేను

ధారను నేను వసుధను నేను

వర్ణం నేను వసంతం నేను

వాగు నేను ఏరు నేను

వేదం నేను వేగం నేను

మౌనిని నేను మౌనం నేను

శిలని నేను శిల్పిని నేను

శిధిలమైన సమాధిని నేను..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy