STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"ప్రయాణం..!"

"ప్రయాణం..!"

1 min
242

"జత లేని జీవితానికి...

గతి లేని దారిలో,

మతి లేని ప్రయాణం..!


సాధించాలనే తపనకి, 

సహయమనే తోడ్పాటు కరువైంది..!

మందితో వెళ్తే మనస్పర్థలు..!!

ఒంటరిగా పోతే ఓర్వలేని సమాజం...!!!


పుడమికి భారమై, నింగికి దూరమై

నడిమధ్య నిరుపయోగ ఈ ఉచ్వాస నిస్వసములును చూసి,

ఆక్రోశమే నిప్పు రవ్వలై గుక్కపెట్టెను ..!

ఆవేదనే నల్ల మబ్బులై కన్నీరు కార్చేను ..!"


-mr.satya's_writings ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu poem from Abstract