STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ప్రకృతిలో పసితనం

ప్రకృతిలో పసితనం

1 min
411

బాలుడు నేర్చాడు పచ్చదనం విలువ

 ఇంటి వెనుక తోటలో ఎన్నో చెట్లు

 వాటికి నీళ్లు పోస్తూ

 చిన్న మొక్కల్ని నాటుతూ

 గడిపాడు ప్రకృతిలో


చిన్న మొక్కలు పెద్ద చెట్లుగా మారాయి

ఒట్టి చెట్లేనా అవి

కాదు

తన రేపటి తరానికి అతనిచ్చే స్వచ్ఛమైన ఆస్థి కూడా

తను నేర్పే విలువలు కూడా



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract